కాలేజ్‌ ప్రాంగణంలో పురుగుల మందు తాగి.. | inter student commit suicide in krishna district | Sakshi
Sakshi News home page

Oct 7 2017 12:28 PM | Updated on Mar 22 2024 11:03 AM

కృష్ణా జిల్లా తిరువూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కుమారి (16) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement