భారత సంతతికి చెందిన సరబ్‌జిత్ కౌర్(38) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఈ విషయాన్ని పోలీసులు మూడు నెలల తర్వాత గుర్తించారు. కౌర్ భర్త గురుప్రీత్ సింగే గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆయనపై కేసు నమోదు చేశారు.