రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత | High Tension At Revanth Reddy House Hyderabad | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

Sep 28 2018 7:33 PM | Updated on Mar 21 2024 6:45 PM

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుతోపాటు, అక్రమాస్తుల కేసులో నిన్న సాయంత్రం నుంచి ఐటీ అధికారుల రేవంత్‌ను విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రేవంత్‌ ఇంటివద్దకు ఆయన అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement