ప్రేమ జంటపై దాడి : జ్యోతి హత్యకేసులో పురోగతి | Guntur Woman Jyothi Death Case Police Interrogation Based On CCTV Records | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటపై దాడి : జ్యోతి హత్యకేసులో పురోగతి

Feb 12 2019 8:29 PM | Updated on Mar 22 2024 11:14 AM

అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా..  శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement