కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత తెలిపారు.
Apr 22 2018 8:58 PM | Updated on Mar 22 2024 11:07 AM