అంతులేని విషాదం | Godavari Boat Tragedy -Victims Family Face To Face | Sakshi
Sakshi News home page

అంతులేని విషాదం

Sep 17 2019 8:02 AM | Updated on Mar 21 2024 8:31 PM

గోదావరిలో ప్రైవేట్‌ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.  ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement