అనంతపురం జిల్లా తాడిపత్రితో ఉద్రికత్తత నెలకొంది. ప్రభోదానందస్వామి ఆశ్రమం ప్రతినిధులు, పెద్దపడమల గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనలో నాలుగు ట్రాక్టర్లు, మూడు ఆటోలు, రెండు బైక్‌లకు అల్లరిమూకలు నిప్పటించారు. అంతేకాకుండా రెండు బండల ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేశారు.
Sep 15 2018 7:24 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement