సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కోటయ్య మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం పూర్తయింది. ఈ సాయంత్రం పుట్టకోటలో కోటయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కోటయ్య మృత దేహానికి పోస్టు మార్టం జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజేశేఖర్, విడదల రజని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
Feb 19 2019 5:49 PM | Updated on Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement