మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం | Eastern Naval Command Condemned Yellow Media News Over Millennium Towers | Sakshi
Sakshi News home page

మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం

Feb 22 2020 8:45 PM | Updated on Mar 21 2024 8:24 PM

అధికార వికేంద్రీకరణపై పచ్చ మీడియా బండారం మరోసారి బట్టబయలయింది. నేవీ పేరును ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని.. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఐబీ రక్షణ విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement