మరోసారి సత్తా చాటిన దుబాయ్‌ | Dubai tests world’s first self-flying taxi | Sakshi
Sakshi News home page

Sep 26 2017 12:12 PM | Updated on Mar 20 2024 11:59 AM

సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్‌ప్లేస్‌ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్‌ సెల్ఫ్‌ ప్లయింగ్‌ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్‌ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement