భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు | Devotees throng temples on Maha Shivratri | Sakshi
Sakshi News home page

Feb 13 2018 8:42 AM | Updated on Mar 21 2024 7:54 PM

 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాలకు పొటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement