షాక్‌.. వెలుగులోకి మరో డేరా బాబా | Delhi police Resuced Minors form Adhyatmik Vishwa Vidyalaya | Sakshi
Sakshi News home page

Dec 22 2017 12:41 PM | Updated on Mar 21 2024 7:46 PM

మరో ఫేక్‌ బాబా గుట్టు రట్టయ్యింది. దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్‌ దేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్‌ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement