టీడీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది | Any Time TDP Merged In Congress Party -Dadi Veerabhadra Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది

Mar 9 2019 11:40 AM | Updated on Mar 22 2024 11:31 AM

ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement