ఎర్ర‌చందనం స్మగ్లింగ్‌లో సినిమా ఆర్టిస్ట్‌ | Chittoor-Character artist In Sandlewood Smuggling Tirupati | Sakshi
Sakshi News home page

ఎర్ర‌చందనం స్మగ్లింగ్‌లో సినిమా ఆర్టిస్ట్‌

Jul 12 2018 1:41 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఎర్రచందనం అక్రమ రవాణాతో  నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్‌ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్‌ కోసం తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement