వైఎస్‌ జగన్‌ మాటని, ప్రాణాన్ని ఒక్కటిగా భావిస్తారు | Chandrababu Failures Are Our Success Says Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ మాటని, ప్రాణాన్ని ఒక్కటిగా భావిస్తారు

Mar 18 2019 12:23 PM | Updated on Mar 22 2024 11:31 AM

చంద్రబాబుకు వారి పార్టీలోని వారిపైనే నమ్మకం‌లేదని, అందువల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మాటని, ప్రాణాన్ని ఒక్కటిగా భావిస్తారన్నారు. చంద్రగిరిలో నీటి కష్టాలు తీర్చడమే తమ ‌లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే చంద్రగిరి ప్రజలకు అండగా ఉంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement