అక్రమంగా ఓట్ల తొలగింపు: బుగ్గన | Buggana Rajendranath Reddy slams ap government over bogus votes | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఓట్ల తొలగింపు: బుగ్గన

Feb 9 2019 3:47 PM | Updated on Mar 21 2024 11:24 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వేల పేరుతో విచ్చలవిడిగా ఓట్లు తొలగించిందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బుగ‍్గన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దాదాపు 59 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement