చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే గజదొంగను మించిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు లాంటివారని ఎద్దేవా చేశారు. అవినీతి అరాచకం తప్ప నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.
చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి
Jun 3 2018 11:15 AM | Updated on Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement