రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు.. | Auto Racers Arrested in Chennai Outer Ring Road | Sakshi
Sakshi News home page

Jul 6 2018 9:15 AM | Updated on Mar 21 2024 5:20 PM

నగరంలో ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. చెన్నై హైవే ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై రేసులు నిర్వహించి అడ్డంగా బుక్కయ్యారు. బైక్‌పై వెళ్తున్న కొందరు వారిని రెచ్చగొట్టంతో వారు మరింత వేగంతో దూసుకెళ్లటంతో వాహనదారులు భీతిల్లిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement