వెలిగొండ రివర్స్‌ టెండరింగ్‌: రూ. 62 కోట్లు ఆదా | AP Govt Big Success Of Veligonda Reverse Tendering Process | Sakshi
Sakshi News home page

వెలిగొండ రివర్స్‌ టెండరింగ్‌: రూ. 62 కోట్లు ఆదా

Oct 19 2019 8:39 PM | Updated on Mar 21 2024 8:31 PM

నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 62.1 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్‌ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్‌ సంస్థ 4.69 శాతం అధిక ధరకు పనులు దక్కించుకున్నట్లు గుర్తించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement