వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
Published Mon, Feb 18 2019 1:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM