రవిశంకర్‌ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం

అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న పండిట్‌ రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top