విమానాశ్రయంలో ప్రయాణికుడికి వింత అనుభవం | Airport Security passing insulting notes to travelers caught on tape. | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో ప్రయాణికుడికి వింత అనుభవం

Aug 19 2019 12:15 PM | Updated on Aug 19 2019 12:23 PM

విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరలవుతోంది. విమానాశ్రయ మహిళా సిబ్బంది ఒకరు ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించింది. ‘నువ్వు చాలా చండాలంగా ఉన్నావ్‌’ అంటూ కాగితం మీద రాసిచ్చింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement