రాష్ట్రంలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.18 లక్షల మంది ఉన్నట్లు పోలీసుశాఖ నేరస్తుల సమగ్ర సర్వేలో లెక్కతేల్చింది. రాష్ట్రంలో నేరస్తుల గుర్తింపు, వారి కదలికలు, నిఘా కోసం గురువారం ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది.
Jan 19 2018 9:30 AM | Updated on Mar 21 2024 5:25 PM