18వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం | 18th Day PrajaSankalpaYatra Kick Starts | Sakshi
Sakshi News home page

Nov 26 2017 9:11 AM | Updated on Mar 22 2024 11:00 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 18వ రోజు ప్రజాసంకల్పయాత్రను కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభమై ఎర్రగుడి చేరుకుంటారు. పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల చేరుకున్న తర్వాత బీసీ సంఘాలతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. అక్కడి నుంచి వెంకటగిరికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement