తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

Published Sat, Mar 3 2018 10:39 AM

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది