#YSRPolavaram ప్రాజెక్ట్ నాడు నేడు | YSR Polavaram Project In AP | Sakshi
Sakshi News home page

#YSRPolavaram ప్రాజెక్ట్ నాడు నేడు

Published Tue, Nov 14 2023 8:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

పోలవరం ఆంధ్రాకు ఒక వరం.. జగనన్న ప్రభుత్వంలో పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను మేఘ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేయగా, ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రాజెక్టులో కీలకమైన ఘట్టాలను పూర్తిచేసి ఇంజనీరింగ్‌లో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తూ పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి.

సీఎం వైయస్ జగన్ పట్టుదలతో, ఇంజనీరింగ్ నిప్పుణుల సహాయంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే తన రూపాన్ని దేశానికి ఆవిష్కరించనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement