ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే డ్రైవరన్నా.. నీకు అండగా ఉన్నాడు జగనన్న
రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవరన్నలకు అండగా నిలుస్తూ.. ‘వైయస్ఆర్ వాహన మిత్ర’ ద్వారా ఆ శ్రమ జీవులకు ఒక్కొక్కరికీ ఏటా ₹10,000 ఆర్థికసాయం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు తమ వాహన అవసరాల కోసం జగనన్న అందిస్తున్న సాయం.
జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఒక్కో డ్రైవరన్నకు వాహనమిత్ర ద్వారా అందించిన సాయం అక్షరాలా ₹50,000.
ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే డ్రైవరన్నా.. నీకు అండగా ఉన్నాడు జగనన్న!
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు