వెన్నెల కిశోర్‌ ఫన్నీ డైట్‌ ప్లాన్‌ | Vennela Kishore Funny Tweet | Sakshi
Sakshi News home page

Mar 17 2018 1:20 PM | Updated on Mar 22 2024 11:07 AM

టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న వెన్నెల కిశోర్‌ సోషల్‌ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్‌డేట్స్‌ ఇవ్వటంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అ‍లాంటి ఆసక్తికరమైన ఒక ట్వీట్‌ తో ఆకట్టుకున్నాడు కిశోర్‌. కొన్ని బాదం పప్పుల మాత్రమే ఉన్న చిన్న బౌల్‌ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసిన కిశోర్ ఆసక్తికర కామెంట్ చేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement