జురాసిక్‌ వరల్డ్‌ ట్రైలర్‌ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

జురాసిక్‌ వరల్డ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Published Thu, Apr 19 2018 9:27 AM

ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న జురాసిక్‌ వరల్డ్‌-ఫాలెన్‌ కింగ్‌డమ్‌ తుది ట్రైలర్‌ వచ్చేసింది. ఊహించినట్లుగానే ట్విస్ట్‌లతో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2015లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌కు ఈ చిత్రం సీక్వెల్‌.

ఈ ట్రైలర్‌ భయం గొలిపేదిగా ఉందని సోషల్‌మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. జేఏ బయోనా దర్శకత్వం వహిస్తున్న చిత్రం జూన్‌ 22న ప్రపంచవ్యాప్తంగా వెండితెర మీదకు రానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement