సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, చిన్నపాటి గొడవలు.. ఇలా నవరసాలు పండిస్తున్న బిగ్‌బాస్ హౌస్ సోమవారం వచ్చేసరికి మాత్రం సీరియస్‌గా మారిపోతుంది. దానికి ప్రధాన కారణం నామినేషన్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్ అనగానే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అందుకోసం వారు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఎవరిని నామినేట్ చేయాలని సాకు వెతుక్కోవడమే కాదు అసలు తనని ఎవరు, ఎంతమంది నామినేట్ చేస్తారో అనే భయం పట్టి పీడిస్తుంది. తీరా నామినేషన్‌కు వచ్చాక సీన్ కాస్తా మరింత పెద్దదైపోతుంది. గొడవ జరగకుండా ఇప్పటివరకు ఏ నామినేషన్ ఎపిసోడ్ పూర్తవకపోవడమే ఇందుకు నిదర్శనం.
బిగ్‌బాస్.. ఆ నలుగురు విడిపోనున్నారా?
Aug 26 2019 8:25 PM | Updated on Aug 26 2019 8:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement