ఆగని పెట్రో ధరలు | Week Has Started With Petro Prices Rising | Sakshi
Sakshi News home page

Sep 3 2018 3:48 PM | Updated on Mar 22 2024 11:06 AM

పెట్రోల్‌ ధరల పెరుగుదలకు బ్రేక్‌ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్‌ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్‌ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement