గరిష్టస్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | Petrol And Diesel All Time High Record Price | Sakshi
Sakshi News home page

May 20 2018 10:18 PM | Updated on Mar 22 2024 10:55 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ 80.76 దాటడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement