ప్రపంచంలో ఏడు కెమెరాలతో తొలి స్మార్ట్‌ఫోన్‌

హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్‌ కింద  తిరిగి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా తాజాగా మరో ఘనతను చాటుకుంటోంది. ఏకంగా ఏడు కెమెరాలతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.  తాజగా లీకైన వీడియో అందించిన వివరాల ప్రకారం వెనుక 5 కెమెరాలు, ముందు రెండు కెమెరాలు మొత్తం7 కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top