గుజరాత్ లయన్స్, కింగ్స్ పంజాబ్ లమధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ హాషీమ్ ఆమ్లా మరో సారి రెచ్చి పోయాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆమ్లా తాజా మ్యాచ్ లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 65 పరుగులు చేశాడు.
Apr 24 2017 7:31 AM | Updated on Mar 22 2024 11:04 AM