ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ ప్రకటించిన ఆస్తుల లెక్కలను కనీసం వాళ్ల కుటుంబ సభ్యులు గానీ, నందమూరి వంశంలో వాళ్లు గానీ, వాళ్ల పార్టీ కార్యకర్తలు గానీ ఎవరూ నమ్మడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలు చూపించి ఇవే ఆస్తులని ప్రకటించడం సరికాదని విమర్శించారు.