పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా? | ys jagan mohan reddy questions discrimination of compensation to farmers | Sakshi
Sakshi News home page

Jul 13 2016 5:00 PM | Updated on Mar 21 2024 6:45 PM

పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement