తాతారావు తతంగం | woman molested by lawyer in vijayawada | Sakshi
Sakshi News home page

Aug 8 2015 4:02 PM | Updated on Mar 22 2024 11:19 AM

చేసే వృత్తి న్యాయవాది అయినా కీచకుడిగా మారాడు. కష్టాల్లో ఉన్న ఓ మహిళకు అప్పు ఇచ్చి.. దాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెకు తెలియకుండా అసభ్య ఫొటోలు తీసి లైంగిక కోరికలు తీర్చాలని వేధించాడు. తన మాట వినకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. విసిగిపోయిన బాధితురాలు మహిళా సంఘాల సాయంతో పోలీసులరు ఆశ్రయించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement