రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జెసి ప్రభాకర్ రెడ్డి | we will selling volvo bus two years ago says jc prabhakar reddy | Sakshi
Sakshi News home page

Oct 30 2013 2:49 PM | Updated on Mar 21 2024 9:01 PM

మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement