రేవంత్ విడుదల మరింత ఆలస్యం! | Vote for cash:Technical hitches delay Revanth reddy's release today | Sakshi
Sakshi News home page

Jul 1 2015 9:19 AM | Updated on Mar 22 2024 10:56 AM

ఓటుకు కోట్లు' కేసులో బెయిల్ మంజూరు అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, న్యాయమూర్తి తీర్పులో రూ.5 లక్షల చొప్పున పూచీకత్తును పోలీస్ స్టేషన్లో దాఖలు చేయాలని చెప్పడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement