దర్జా తగ్గని మాల్యా.. అక్కడా రేసు మొదలు | Vijay Mallya Seen At F1 Event In UK, Slams Indian Media In Tweets | Sakshi
Sakshi News home page

Feb 23 2017 1:52 PM | Updated on Mar 21 2024 7:50 PM

భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా చాలా రోజులకు కనిపించాడు. బ్రిటన్‌లోని ఫార్ములా వన్‌ రేస్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఫార్ములావన్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. సెర్జియో పెరెజ్‌, ఈస్టెబాన్‌ అనే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్జాగా ఫొటోలకు పోజులిచ్చాడు. బ్రిటన్‌లో నిర్వహించే ఫార్ములా వన్‌ రేస్‌లో మాల్యాకు చెందిన సహారా ఫోర్స్‌ ఇండియా కూడా పోటీ చేస్తుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement