రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం | Vasundhara Raje takes oath as Rajasthan Chief Minister | Sakshi
Sakshi News home page

Dec 13 2013 1:48 PM | Updated on Mar 21 2024 8:50 PM

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజె మరోసారి అధిరోహించారు.

Advertisement
 
Advertisement
Advertisement