ఇదో రకం దోపిడీ! | unidentified man trying to sell khairatabad ganesh laddu | Sakshi
Sakshi News home page

Oct 2 2015 3:31 PM | Updated on Mar 21 2024 8:51 PM

లంబోదరుడి లడ్డూకు ఎంత కష్టం వచ్చింది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి చేతిలో ఠీవిగా కొలువై పూజలందుకున్న లడ్డూ నేడు దోపిడీదారుల చేతుల్లో పడి చిన్నాభిన్నమైంది. సర్వం దోచుకుతింటున్న లూటీదారులు చివరకు వినాయకుడి లడ్డూను వదల్లేదు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement