నంద్యాల ఉప ఎన్నిక.. సంచలన నిజాలు! | Undavalli Aruna Kumar Reveals Secret of Nandyal By Poll win | Sakshi
Sakshi News home page

Sep 18 2017 2:52 PM | Updated on Mar 21 2024 8:52 PM

నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన నిజాలు బయటపెట్టారు. అధికార టీడీపీ ఏవిధంగా విజయం సాధించిందో రట్టు చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని ఆధారాలతో సహా వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement