రేవంత్‌ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది! | TTDP leader L.Ramana comments on Revanth, BJP alliance | Sakshi
Sakshi News home page

Oct 24 2017 3:47 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్‌ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆరోపించారు. రేవంత్‌ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement