డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌! | Trump new travel ban halted by judge | Sakshi
Sakshi News home page

Mar 17 2017 7:07 AM | Updated on Mar 21 2024 6:45 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ తీసుకొచ్చిన సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్‌ బ్యాన్‌)ను సైతం హవాయ్‌లోని ఫెడరల్‌ కోర్టు జడ్జి నిలిపివేశారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఆ ఆరు దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించవచ్చునని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement