బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాధారణంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎక్కడికి వెళ్లినా పెద్దన్నా అని సంబోధిస్తుంటారు. ముఖ్యంగా బిహార్ ఎన్నికలప్పటి నుంచి ఈ పిలుపు దాదాపుగా ఆయన మాట్లాడిన ప్రతి చోట వినిపిస్తోంది.
Feb 13 2017 11:21 AM | Updated on Mar 21 2024 8:11 PM