‘ఫీజు’ నియంత్రణ హుళక్కే! | Telangana government yet to make fees regulation of private schools | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:00 AM | Updated on Mar 21 2024 7:54 PM

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశా లల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలు బుట్టదాఖల య్యాయి. విద్యాశాఖ ఆరు నెలల పాటు కసరత్తు చేసి, ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై మూడు నెలల కిందటే ప్రభుత్వ ఆమో దానికి ప్రతిపాదనలు పంపితే.. తాజాగా ప్రభు త్వం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement