షహాబుద్దీన్ బెయిల్ రద్దు | supreme court cancels mohammad shahabuddin bail | Sakshi
Sakshi News home page

Sep 30 2016 2:18 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్‌చల్ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement