స్వామిరారా.. సినిమాను మరిపించే దొంగలు | sudo police scamed lakhs of money from merchant | Sakshi
Sakshi News home page

Aug 4 2016 9:35 AM | Updated on Mar 20 2024 3:30 PM

నగరంలో కాస్త విరామం తర్వాత సూడో పోలీసులు అలజడి చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం పంజా విసిరిరారు. బ్రౌన్‌షుగర్‌ అక్రమ రవాణా అనుమానమంటూ తనిఖీలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారి నుంచి రూ.7.5 లక్షలు తస్కరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement