ఏసీబీ ముందుకు శ్రీనివాస్ నాయుడు | srinivas naidu attends acb enqiry in hyderabad | Sakshi
Sakshi News home page

Aug 18 2015 11:52 AM | Updated on Mar 20 2024 1:06 PM

వంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడు మంగళవారం ఉదయం బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. శ్రీనివాస్ నాయుడు కార్యాలయ ఉద్యోగి విష్ణుచైతన్యను కూడా ఏసీబీ విచారిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement